నీట్ ఫిజిక్స్ ప్రశ్నపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం

61చూసినవారు
నీట్ ఫిజిక్స్ ప్రశ్నపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం
నీట్-యూజీ పరీక్షా పత్రం లీక్ వ్యవహారంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫిజిక్స్ ప్రశ్నపై సరైన సమాధానం కోసం ఐఐటీ-ఢిల్లీ డైరెక్టర్‌కు ఆదేశాలిచ్చింది. గ్రేస్ మార్కులకు దారితీసిన ఈ ప్రశ్నకు సరైన సమాధానం కోసం ముగ్గురు నిపుణులను ఏర్పాటు చేసి జులై 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు దానిపై సమాధానం సమర్పించాలని సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్