సర్వే నంబరు మార్చి భూమి విక్రయం

1085చూసినవారు
సర్వే నంబరు మార్చి భూమి విక్రయం
అంబాపురంలో సీఐడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న అగ్రిగోల్డ్ భూములను జోగి రాజీవ్, జోగి వెంకటేశ్వరరావు కొనుగోలు చేశారు. ఆ భూమి రికార్డులను తారుమారు చేసి సర్వే నంబరు కూడా మార్చేశారు. సర్వే నంబర్‌ 88లోని భూమి కొని.. దానిని సర్వే నంబర్‌ 87లోకి మార్చాలంటూ రిజిస్ట్రేషన్ శాఖపై ఒత్తిడి తెచ్చారు. జోగి బాబాయ్, తనయుడి పేరిట గత ఏడాది ఏప్రిల్‌ 29న స్వీయ దిద్దుబాటు దస్తావేజులంటూ దొంగ పత్రాలు సృష్టించారు. అదే భూమిని మే 31న పడిగిపాటి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులకు విక్రయించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్