వైన్ షాప్ ముందు మందుబాబులు ఆందోళన

1080చూసినవారు
చింతలపాలెం మండల పరిధిలోని రెండు వైన్ షాపులు సిండికేట్ అయి బీర్లు బ్లాక్ లో అమ్ముకుంటున్నారని వైన్ షాప్ ముందు మందుబాబులు శుక్రవారం రాత్రి ఆందోళన నిర్వహించారు. బడ్వైసర్ బీర్లు మాత్రమే అమ్ముతున్నారని మిగతా బీర్లు మొత్తం బ్లాక్ లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ రెండు వైన్ షాపులపై చర్యలు తీసుకోవాలని మద్యం ప్రియులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్