భారీ వర్షం.... రైతుల హర్షం

80చూసినవారు
హుజూర్ నగర్ నియోజకవర్గం వ్యాప్తంగా మంగళవారం మూడు గంటలకు ఏకధాటిగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా కురిసిన వర్షాలకు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్షానికి వాహన చోదుకులు ఇబ్బందులకు గురయ్యారు. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు సంభవించి ఆకాశం మేఘావృతమై ఉరుములు మెరుపులతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతులు వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్