హుజూర్ నగర్ జిప్సీ అనాధ పిల్లల ఆశ్రమంలో కొండపల్లి శ్రీ లక్ష్మీ పుట్టినరోజు వేడుకలు తల్లి దండ్రులు కొండపల్లి ఉషా గోపి లు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా 25 కేజీల బియ్యం ఆశ్రమ నిర్వహకులు ధన్ పాల్ కు అందజేసారు. ఈ కార్యక్రమంలో డిఎస్ ఆర్ ట్రస్ట్ అధ్యక్షులు దగ్గుపాటి బాబురావు వున్నారు.