నేరేడుచర్ల: రేషన్ బియ్యం పట్టివేత

70చూసినవారు
నేరేడుచర్ల: రేషన్ బియ్యం పట్టివేత
నేరేడుచర్ల పట్టణం రామాపురంలోని ఒక ఇంట్లో వీరమళ్ళ శ్రీనివాస్ ఇంట్లో రేషన్ బియ్యం ఉన్నాయనే సమాచారం రావడంతో మంగళవారం పోలీసులు అక్కడికి చేరుకొని అక్రమంగా నిల్వ చేసిన 6 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. బియ్యాన్ని స్వాధీనం చేసుకుని శ్రీనివాస్ పై పోలీసులు కేసు నమోదు చేసారు.

సంబంధిత పోస్ట్