హుజూర్ నగర్ పోలీస్టేషన్ ఎదుట ఊదరి గోపి అనే యువకుడు గన్నేరుకాయల రసం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దొంగతనం కేసులో పోలీసులు తనను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నాడు. దీంతో పోలీసులు యువకుడిని ఆస్పత్రికి తరలించారు. రైతువేదికలో దొంగతనానికి పాల్పడ్డానన్న ఆరోపణలతో పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారన్నారు.