100 అడుగుల జాతీయ జెండా ఏర్పాటు అభినందనీయం

61చూసినవారు
100 అడుగుల జాతీయ జెండా ఏర్పాటు అభినందనీయం
కోదాడ లో 100 అడుగుల జాతీయ జెండా ఏర్పాటు చేయడం కోదాడ పట్టణంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం అని ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. గురువారం   ఇండియన్ వేటరన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 100 అడుగుల జాతీయ పతాకాన్ని ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలోఐ వివో రాష్ట్ర అధ్యక్షులు ఉజ్జిని. రవీందర్ రావు, జిల్లాఅధ్యక్షులు, స్టేట్ కోఆర్డినేటర్ గుండా మధుసూదన్ రావు, ఛైర్మన్ ప్రమీల ఉన్నారు.

సంబంధిత పోస్ట్