103వ మంగళవారం అన్నప్రసాద వితరణ

64చూసినవారు
103వ మంగళవారం అన్నప్రసాద వితరణ
కోదాడలోని శ్రీ బ్రహ్మం గారి దేవాలయ ప్రాంగణంలో వేంచేసి యున్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి సన్నిధిలో 103వ మంగళవారం అన్న ప్రసాద వితరణ సుమారు 350 మంది భక్తులకు డాక్టర్ ఇరుగు శ్రీకాంత్, కందిబండ. ఉపేందర్, నెల వారి దాతలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు జూకూరి. అంజయ్య, హనుమంతరావు, సెక్రటరీ తిరుపతయ్య, సూర్యరెడ్డి, బ్యాటరీచారి, వి రామారావు, వి కృష్ణమూర్తి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్