107వ మంగళవారం అన్నప్రసాద వితరణ

84చూసినవారు
107వ మంగళవారం అన్నప్రసాద వితరణ
కోదాడలోని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి దేవాలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి సన్నిధిలో 107వ మంగళవారం అన్న ప్రసాద వితరణ సుమారు 320 మంది భక్తులకు సీతారాములు చిలక, లక్ష్మీనారాయణ కొల్లు, వీరయ్య నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు జూకూరి. అంజయ్య హనుమంతరావు సెక్రటరీ తిరుపతయ్య వీ. కృష్ణమూర్తి పెద్ది, శేషు వి. రామారావు, బ్యాటరీచారి లక్ష్మారెడ్డి చందాదారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్