90వ మంగళవారం అన్నప్రసాద వితరణ

589చూసినవారు
90వ మంగళవారం అన్నప్రసాద వితరణ
కోదాడలోని బ్రహ్మం గారి దేవాలయం ప్రాంగణంలో వేంచేసియున్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి సన్నిధిలో 90వ మంగళవారం అన్నప్రసాద వితరణ సుమారు 350 మంది భక్తులకు నెల వారి చందాదారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు జూకూరి అంజయ్య, హనుమంతరావు, సెక్రటరీ తిరుపతయ్య, వెంకటకృష్ణ, సతీష్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్