93వ మంగళవారం అన్నప్రసాద వితరణ

79చూసినవారు
93వ మంగళవారం అన్నప్రసాద వితరణ
కోదాడలోని బ్రహ్మంగారి దేవాలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి సన్నిధిలో 93 వ మంగళవారం అన్నప్రసాద వితరణ సుమారు 250 మంది భక్తులకు నెల వారి చందాదారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు జూకూరి అంజయ్య, హనుమంతరావు, సెక్రటరీ తిరుపతయ్య, బ్యాటరీ చారి, వీ. రామారావు, వీ. కృష్ణమూర్తి, వీరయ్య, వెంకటకృష్ణ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్