వృత్తి విద్య సర్టిఫికెట్ కోర్సుల ప్రవేశాలకు ఏప్రిల్1 గడువు

1555చూసినవారు
వృత్తి విద్య సర్టిఫికెట్ కోర్సుల ప్రవేశాలకు ఏప్రిల్1 గడువు
2023 -24 విద్యా సంవత్సరానికి ఓపెన్ స్కూల్ ద్వారా ఒకేషనల్ ఎడ్యుకేషన్ ద్వారా వృత్తి విద్య సర్టిఫికెట్ కోర్సులకు ప్రత్యేక అడ్మిషన్లు ప్రారంభమైనట్లు కోదాడ లక్ష్య ఎడ్యుకేషన్ అకాడమీ కోఆర్డినేటర్ అనంతుల సతీష్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అడ్మిషన్ లకు ఏప్రిల్ 1వ తేదీ ఆఖరి గడువు అన్నారు. వివరాలకు లక్ష్యా డిస్టెన్స్ అకాడమీ ఫోన్ నంబర్లకు 9542107771, 7981528312 సంప్రదించాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్