కోదాడ: బతుకమ్మ తెలంగాణ మహిళల గుండె చప్పుడు.. ప్రమీల రమేష్

85చూసినవారు
బతుకమ్మ తెలంగాణ మహిళల గుండె చప్పుడు అని కోదాడ మునిసిపల్ ఛైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్ అన్నారు. గురువారం బాలుర ఉన్నత పాఠశాలలో చివరి రోజు సద్దల బతుకమ్మ వేడుకలు ప్రారంభించి మాట్లాడారు. పూలను దేవతలుగా భావించి పూజించే పెద్ద పండుగ బతుకమ్మ అన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ రమాదేవి, మహిళా నాయకులు నూనె సులోచన, శైలజా, కౌన్సిలర్ లు ఉన్నారు.

సంబంధిత పోస్ట్