భళా సూక్ష్మ కళా.. సుద్ద ముక్క పై అశోక చక్రం

69చూసినవారు
కోదాడ కు చెందిన సూక్ష్మ కళాకారుడు వెగ్గలం నరేష్ చారి కార్గిల్ దివాస్ సందర్భంగా శుక్రవారం అంగుళం సుద్ద ముక్క పై అశోక చక్రం చెక్కి తన జాతీయ భావాన్ని చాటుకున్నాడు. నరేష్ చారి గతంలో సూక్ష్మ వస్తువులు బియ్యపు, పప్పు గింజలు, సుద్ధముక్క లపై జాతీయ నాయకుల, ప్రజా ప్రతినిధుల, కళాకారుల, దేవుళ్ళ, ప్రతిమలు చెక్కిఅబ్బుర పరిచాడు. సూక్ష్మ కళలో రాణిస్తున్న చారిని అభినందించారు.

సంబంధిత పోస్ట్