కత్తి సాము జాతీయ ఛాంపియన్షిప్ పోటీల్లో కాంస్య పథకం

526చూసినవారు
కత్తి సాము జాతీయ ఛాంపియన్షిప్ పోటీల్లో కాంస్య పథకం
కోదాడ మండలం గుడిబండకు చెందిన చరిత శ్రీ అరుదైన క్రీడ కత్తి సాములో రాణించి గ్రామానికి పేరు ప్రఖ్యాతలు తెచ్చింది. ఈనెల 25 నుండి 28 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రవరంలో జరిగిన నేషనల్ ఫెన్సింగ్ (కత్తి సాము) ఛాంపియన్షిప్ పోటీల్లో అద్భుతమైన ప్రతిభను కనిబరిచి కాంస్య పథకం కైవసం చేసుకుంది. చరిత శ్రీ తండ్రి హైదరాబాదులో హోంగార్డుగా పని చేస్తున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్