మునగాల మండల నూతన వ్యవసాయ అధికారిగా బుంగా రాజు

68చూసినవారు
మునగాల మండల నూతన వ్యవసాయ అధికారిగా బుంగా రాజు
కోదాడ డివిజన్ సాంకేతిక వ్యవసాయ అధికారిగా పనిచేసిన బుంగా. రాజు సాధారణ బదిలీల్లో భాగంగా శనివారం మునగాల మండల వ్యవసాయ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేసిన బి. అనిల్ కుమార్ పెన్ పహాడ్ మండల వ్యవసాయ అధికారిగా బదిలీపై వెళ్లారు.

సంబంధిత పోస్ట్