వరద బీభత్సంతో తీవ్రంగా దెబ్బతిన్న అనంత గిరి మండలం గొండ్రియాల , తొగ్రరాయి, కూచిపూడి గ్రామాల్లో జరిగిన నష్టాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నందన్ లాల్ పవర్ , కేంద్ర బృందం తో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేయాలన్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈకార్యక్రమంలో ఆర్డిఈ సూర్య నారాయణ, ఎమ్మార్వో లు వాజిద్ అలీ హిమ బిందు ఉన్నారు