అనంతగిరి మండలం అమీనాబాద్ గ్రామంలో మాజీ సర్పంచి చిలకమూడి విశ్వేశ్వరరావుతో 200 కుటుంబాలు విశ్వేశ్వరరావు ఇంటి వద్ద శానంపూడి సైదిరెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ..
దేశ అభివృద్ధి కోసం మోదీ చేస్తున్న కృషి ఎనలేనిదని అన్నారు. మోడీ ప్రజల కోసం ప్రవేశపెట్టే పథకాలకు ఆకర్షితులై పార్టీ కండువా కప్పుకున్నట్లు తెలిపారు.