బ్రహ్మంగారి ఆలయంలో అన్నప్రసాద వితరణ

57చూసినవారు
బ్రహ్మంగారి ఆలయంలో అన్నప్రసాద వితరణ
కోదాడ నియోజకవర్గంలోని బ్రహ్మంగారి దేవాలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి సన్నిధిలో 95వ మంగళవారం అన్న ప్రసాద వితరణ సుమారు 300 మంది భక్తులకు వెంకటతరుణ్ పోలా చైతన్య నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు జూకూరి అంజయ్య, హనుమంతరావు, సెక్రటరీ తిరుపతయ్య తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్