94వ మంగళవారం అన్నప్రసాద వితరణ

80చూసినవారు
94వ మంగళవారం అన్నప్రసాద వితరణ
కోదాడలోని బ్రహ్మంగారి దేవాలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి సన్నిధిలో 94 వ మంగళవారం అన్నప్రసాద వితరణ సుమారు 300 మంది భక్తులకు నెల వారి చందాదారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు జూకూరి. అంజయ్య హనుమంతరావు సెక్రటరీ తిరుపతయ్య బ్యాటరీ చారి వీ. రామారావు వీ. కృష్ణమూర్తి పెద్ది. శేషు ఆకుల. పుల్లారావు నరేష్ వెంకటకృష్ణ కొల్లు. వీరయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్