96 వ మంగళవారం అన్నప్రసాద వితరణ

59చూసినవారు
96 వ మంగళవారం అన్నప్రసాద వితరణ
కోదాడలోని బ్రహ్మంగారి దేవాలయ ప్రాంగణంలో శ్రీ అభయాంజనేయ స్వామి వారి సన్నిధిలో 96 వ మంగళవారం అన్నప్రసాద వితరణ సుమారు 320 మంది భక్తులకు నాగరాజు శ్రీనివాసరావు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు జూకూరి. అంజయ్య హనుమంతరావు, సెక్రటరీ తిరుపతయ్య, చారి, వీ. రామారావు, ఆకుల. పుల్లారావు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్