98వ మంగళవారం అన్నప్రసాద వితరణ

67చూసినవారు
98వ మంగళవారం అన్నప్రసాద వితరణ
కోదాడలోని శ్రీ బ్రహ్మంగారి దేవాలయ ప్రాంగణంలో వేంచేసి యున్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి సన్నిధిలో 98వ మంగళవారం అన్నప్రసాద వితరణ సుమారు 300 మంది భక్తులకు వంగవీటి పుల్లయ్య నర్రా శ్రీను చలపతిరావు కొత్తూరు. పూర్ణచంద్రరావు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు జూకూరి అంజయ్య హనుమంతరావు, సెక్రటరీ తిరుపతయ్య, బ్యాటరీ చారి, ఆకుల పుల్లారావు, సూర్య రెడ్డి ఎం. నరేష్ కొల్లు వీరయ్య తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్