మునగాల మండలం జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం సంతోష్ కుమార్, ఉపాధ్యాయుల ఒక్కంతుల భరత్ బాబు, వై చంద్రజ్యోతి, ఎం లక్ష్మి చైర్మన్ నాగమణి, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ మొక్కలను నాటడం పరిరక్షించడం మనందరి బాధ్యత అని తెలిపినారు.