వీర తెలంగాణ విప్లవ కెరటం దొడ్డి కొమురయ్య

73చూసినవారు
వీర తెలంగాణ విప్లవ కెరటం దొడ్డి కొమురయ్య
వీర తెలంగాణ విప్లవ కెరటం దొడ్డి కొమురయ్య అని సిపిఎం మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ అన్నారు. గురువారం మండలంలోని వేణుగోపాలపురం గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కామ్రేడ్ దొడ్డి కొమురయ్య 78వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంపత్ పిచ్చయ్య, వెంకటేష్, నరసయ్య, వీరబాబు, సైదమ్మ , లక్ష్మమ్మ, గోపమ్మ, వెంకమ్మ, భాగ్యమ్మ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్