హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది

2611చూసినవారు
హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది
హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనదని , కుల, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగ హోలీ అని రిటైర్డ్ టీచర్ చిల్లంచర్ల వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం కోదాడ భవాని నగర్ ముడియాల భరత్ రెడ్డి వీధిలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిల్లంచర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇదీ ఒకటి హోలీ ఒక్కటన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్