నడిగూడెం మండల కేంద్రంలో బి ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో78వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని బి ఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బోనగిరి ఉపేందర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ పార్టీ నాయకులు బొల్లం శ్రీనివాస్, మేకల గంగరాజు. దున్న సుధాకర్ తెలంగాణ ఉద్యమ నాయకులు అనంతల మహేష్ గౌడ్, రఫీ, దున్న ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి కాసాని సతీష్, మోహన్ రావు, ఎస్కే జలీల్ బుడే సాహెబ్ ఉన్నారు.