చిలుకూరు మండలం రామాపురం లోని గేట్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన హనుమంతుని విగ్రహాన్ని తొలగించాని కొంతమంది, ఎట్టి పరిస్థితులలో తొలగించేది లేదంటూ మరి కొంతమంది గురువారం ఆందోళన కు దిగారు. కాగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.