కోదాడ: ఆకుపై జాతీయ జెండా

62చూసినవారు
కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు వెగ్గలం నరేష్ చారి బుధవారం భారత సైనిక దళాల దినోత్సవం సందర్భంగా ఆకుపై జాతీయ జెండా, సైనికుల చిత్రాలను రూపొందించి కళాత్మకత తో తన దేశభక్తిని చాటుకున్నాడు. నరేష్ చారి గతంలో సూక్ష్మవస్తులు సుద్ధ ముక్క, పెన్సిల్ మొన, బియ్యం, పప్పు గింజ లపై అద్భుత కళాఖండాలను చెక్కి పలువురి మనలను పొందాడు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే సూక్ష్మ కళలో రాణించి రాష్ట్రానికి పేరు సాధిస్తానన్నాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్