కోదాడ: ఇన్విజిలేటర్ లు తప్పులు చేసారని అందోళన

78చూసినవారు
కోదాడ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో నవోదయ పరీక్ష కేంద్రం లో
ఇన్విజిలేటర్ లు తప్పులు చేసారని తల్లి దండ్రులు కేంద్రం ఎదుట ఆందోళన చేసిన సంఘటన వెలుగు లోకి వచ్చింది. ఇన్విజిలేటర్ లుపరీక్ష సమయంలో హాల్ టికెట్ నెంబర్ రాస్తానని తప్పుగా బబ్లింగ్ చేసి అనంతరం కరెక్షన్ చేయబోయి ఓఎంఆర్ షీట్ కు బొక్క పెట్టారని, మరో విద్యార్థికి హాల్ టికెట్ నెంబర్ రాంగ్ బబ్లింగ్ చేశారని విద్యార్దులు ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్