విద్యార్థుల్లో సృజనాత్మకత ను పెంపొదించే చేందు కు బాల విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామరావు అన్నారు. శుక్ర వారం జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు లో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమం లో డీఈఓ అశోక్, మునిసిపల్ చైర్మన్ ప్రమీల, టిపిసిసీ డెలిగేట్ లక్ష్మీ నారాయన రెడ్డి, డీఎస్ఓ దేవ్రాజ్, ఎంఈఓ సలీం షరీఫ్ ఉన్నారు.