గణపవరం కాంగ్రెస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో సోనియా జన్మదినం

77చూసినవారు
గణపవరం కాంగ్రెస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో సోనియా జన్మదినం
కోదాడ మండలం గణపవరంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సోనియా గాంధీ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోదాడ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఇర్ల సీతారామి రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు జాబి శెట్టి నాగ ప్రసాద్, గ్రామ శాఖ ఉపాధ్యక్షులు బండి చిన కోటయ్య, శ్రీధర్ రెడ్డి, ఇర్ల, లక్ష్మారెడ్డి దేవలయ చైర్మన్ లు నారపరెడ్డి, కొండ నరసింహారావు, వజీర్, నాగేశ్వరరావు, గోపాలకృష్ణ, రంజిత్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్