కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు వెగ్గలం నరేష్ చారి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి సంధర్బంగా శని వారం అంగుళం సుద్ద ముక్కపై మన్మోహన్ ప్రతిమ ఆవిష్కరించి తనకు ఆయన పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. నరేష్ చారి గతంలో సూక్ష్మవస్తులపై అనేక అద్భుత కళాఖండాలను ఆవిష్కరించి పలువురి మన్నలను పొందాడు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే సూక్ష్మకులలో రాణించి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తెస్తానని చారి పేర్కొన్నాడు.