కోదాడ; రోడ్డుపై టమాటాలు.. వాహనం బోల్తా.. టమాటాలకు ఎగబడ్డ జనం

66చూసినవారు
కోదాడ మండలం పరిధిలో చిమ్మిరియాల క్రాస్ రోడ్ వద్ద కర్నూలు నుండి జగ్గయ్యపేట రైతు మార్కెట్ కు టమాటా లోడ్ తో వెళ్తున్న బొలెరో వాహనం పల్టీ కొట్టడం జరిగింది. ఈ ఘటనలో బొలెరో వాహనం లోని టమాటా బాక్సులన్నీ రోడ్డుపై చిందర వందరగా పడ్డాయి. రోడ్డుపై బొలెరో వాహనం పడటంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని స్థానికుల పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్