ఉపాధ్యాయుల బదిలీలలో భాగంగా పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర అసోసియేటెడ్ అధ్యక్షుడు కే మధుసూదన్ రెడ్డి బదిలీపై కోదాడ నియోజకవర్గ చింతలపాలెం మండలం ప్రాథమిక పాఠశాల ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ ఎంగా పదోన్నతి పొందిన సందర్భంగా రాష్ట్ర, జిల్లా, మండలాల నాయకులు బుధవారం శుభాకాంక్షలు తెలిపినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ ఎం బాధ్యతలను పరిపూర్ణంగా నిర్వహిస్తానని తెలిపినారు.