మహానాడుకు తరలిన టీడీపీ కార్యకర్తలు

81చూసినవారు
మహానాడుకు  తరలిన టీడీపీ కార్యకర్తలు
హైదరాబాదులో గురువారం నిర్వహిస్తున్న టీడీపీ మహానాడుకు చిలుకూరు మండలం మరియు ఆయా గ్రామాల నుంచి కార్యకర్తలు తరలి వెళ్ళారు. ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ టీడీపీ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు . మండల పార్టీ అధ్యక్షుడు సాతులూరి గురవయ్య, పార్టీ జిల్లా నాయకులు కొల్లు నర్సయ్య, అలసకాని జనార్ధన్‌, బెల్లంకొండ నాగయ్య, కొండా సోమయ్య, వీరబాబు, శ్రీమన్‌నారాయణ, శ్రీను తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు .

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్