తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని హైదరాబాదులో గురువారం మర్యాదపూర్వకంగా కలిసిన
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వేములపల్లి ప్రభాకర్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతగిరి మండలంలో ధరణి పోస్టల్ అగ్రికల్చర్ భూముల వ్యవహారాలపై వారికి వివరించినట్టు చెప్పారు. ఈ విషయాలపై మంత్రి సానుకూలంగా స్పందించారని అన్నారు. అగ్రికల్చర్ ఇతరత్రా భూముల వ్యవహారాలు చాలా సమస్యలు నా దృష్టికి వచ్చాయని చెప్పారు.