కోదాడ ఆర్టీసీ డిపోలో రాఖీలు పంపేందుకు ప్రత్యేక కౌంటర్ లు

83చూసినవారు
కోదాడ ఆర్టీసీ డిపోలో రాఖీలు పంపేందుకు ప్రత్యేక కౌంటర్ లు
సోదరులకు రాఖీలు పంపుటకు వీలుగా కోదాడ ఆర్టీసీ డిపోలో ప్రత్యేక బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు టీజిఎస్ ఆర్టీసీ టి లాజిస్టిక్స్ రంగారెడ్డి, నల్గొండ రీజియన్ల ఏటీఎం సి రవీందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాఖీలతో పాటు స్వీట్లు, బహుమతులు మహిళలు వేగవంతంగా పంపుకోవచ్చు అని ఆయన తెలిపారు. ఆర్టీసీ మహిళలకు కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్