డ్యాన్స్ మాస్టర్ ల సమస్యలు పరిష్కరించాలి

71చూసినవారు
తమ సమస్యలను పరిష్కరించాలని కోదాడ నియోజకవర్గ డ్యాన్స్ మాస్టర్ ల యూనియన్ నాయకులు బుధవారం కోదాడ ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేశారు. కళా రంగాన్ని నమ్ము కొని ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, సంక్షేమ పథకాల్లో తమకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. స్పందించిన ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్