సామాజిక కార్యక్రమాల్లో పబ్లిక్ క్లబ్ ముందుండాలి

51చూసినవారు
సామాజిక కార్యక్రమాల్లో పబ్లిక్ క్లబ్ ముందుండాలి
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం పబ్లిక్ క్లబ్ ఆవరణలో స్వాతంత్రదినోత్సవ వేడుకలో పాల్గొని అనంతరం బహుమతులు ప్రదానం చేసిన తర్వాత పబ్లిక్ క్లబ్ ప్రాంగణంలో మొక్కను నాటారు. ఈ కార్యక్రమం లో క్లబ్ ప్రధాన కార్యదర్శి బొల్లు రాంబాబు, టీపీసీసీ డెలిగేట్ సిహెచ్ లక్ష్మీ నారాయణ రెడ్డి, నాయకులు మహబూబ్ జాని, వల్లూరు రామి రెడ్డి, క్లబ్ పాలవర్గ సభ్యులు, గౌరవ సభ్యులు, స్థానిక కౌన్సిలర్ రమా నిరంజన్ రెడ్డి ఉన్నారు.

సంబంధిత పోస్ట్