వీరుల త్యాగ ఫలితమే నేటి స్వేచ్ఛా స్వాతంత్య్రం

70చూసినవారు
వీరుల త్యాగ ఫలితమే నేటి స్వేచ్ఛా స్వాతంత్య్రం
నాటి వీరుల త్యాగ ఫలితమే నేటి మన స్వేచ్ఛా స్వాతంత్ర్య లని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి అన్నారు. గురువారం కోదాడ లో మహిళా మండలి, వ్యవసాయ మార్కెట్, మున్సిపాల్టీ, గాంధీ పార్క్, మండల పరిషత్, క్యాంప్ కార్యాలయం, తహసీల్దార్ ఆఫీస్, ఆర్డీఓ ఆఫీస్, ఎమ్మెల్యే నివాసం, 12వ వార్డు, మాంటి సొరీస్ స్కూల్, పబ్లిక్ క్లబ్ లో పతాక ఆవిష్కరణ ల్లో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్