ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్ కు అధికార పార్టీ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం కోదాడ డివిజన్ ఆధ్వర్యంలో పలు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లో జిల్లా ప్రధాన కార్యదర్శి జగ్గునాయక్ రాష్ట్ర నాయకులు రామా నాయక్, రఘు నాయక్, మణి రాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.