Dec 09, 2024, 17:12 IST/
తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం.. KTR పిలుపు
Dec 09, 2024, 17:12 IST
తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడిక్కడ తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేయాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పిలుపునిచ్చారు. 'తెలంగాణ తల్లిని 2007లో ఏ తల్లి అయితే ఉద్యమంలో నుంచి ఉద్భవించిందో.. సోషల్ మీడియా, వాట్సాప్ డీపీల్లో తెలంగాణ తల్లి డీపీగా పెట్టుకుందాం. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 10న తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకాలు చేద్దాం. జరిగిన తప్పుకు క్షమాపణలు అడుగుదాం' అని వ్యాఖ్యానించారు.