Sep 16, 2024, 08:09 IST/కోదాడ నియోజకవర్గం
కోదాడ నియోజకవర్గం
కోదాడ లో ఆ లడ్డు రికార్డు.... రూ. 1, 15, 116 పాట
Sep 16, 2024, 08:09 IST
ప్రతీ ఏడాది కోదాడ కాన్వాసింగ్ అసోసియేషన్ వినాయకుని లడ్డు పాట కోదాడ ప్రాంతం లో రికార్డు స్థాయిలో ఉంటుంది. కాగా ఈ ఏడాది కూడా ఆ రికార్డు ను నిలబెట్టుకుంది. సోమవారం నిమజ్జనం సందర్భంగా కమీటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పాట లారీ సప్లై ఆఫీస్ యజమానులు పిన్నపు రెడ్డి వీరారెడ్డి, కంబాల వీరబాబు లు రూ. 1, 15, 116లకు పాడి చేజిక్కుంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే లడ్డు ను పాడిన యజమానులకు అందజేసారు