నార్కెట్‌పల్లి: అనారోగ్యంతో యువకుడు కన్నుమూత

51చూసినవారు
నార్కెట్‌పల్లి: అనారోగ్యంతో యువకుడు కన్నుమూత
నార్కెట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల గ్రామంలో అనారోగ్యంతో ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికుల సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన చింతకింది అనిల్ (36) లివర్ సంబంధిత సమస్యతో హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. ఇతనికి భార్య, ఒక కుమారుడు, 5 రోజుల కుమార్తె ఉన్నారు. చిన్న వయసులో మరణించడంతో గ్రామంలో విషాదచాయాలు అలుముకున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్