నల్గొండ: గుజరాత్‌కు ప్రణయ్ హత్య కేసు నిందితుడు.. ఎందుకంటే?

55చూసినవారు
ప్రణయ్ హత్య కేసులో న్యాయస్థానం తుది తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ3గా ఉన్న అస్గర్ అలీ మాజీ హోం మంత్రి హరేన్ పాండ్య హత్య కేసులో నిందితుడు. అతను పలు ఉగ్రకార్యకలాపాల్లో కీలకంగా ఉన్నాడు. దీంతో అతడిని గుజరాత్ పోలీసులు నల్గొండ జిల్లా కోర్టుకు ఉదయం తీసుకువచ్చారు. తీర్పు అనంతరం తిరిగి తీసుకెళ్లారు. ఏ2 సుభాష్ శర్మని చర్లపల్లి జైలుకు, మిగతా వారిని నల్గొండ జైలుకు తరలించారు.

సంబంధిత పోస్ట్