చివ్వేంల మండలంలో 1874 అభయ హస్తం దరఖాస్తులు...

584చూసినవారు
చివ్వేంల మండలంలో 1874 అభయ హస్తం దరఖాస్తులు...
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల కేంద్రంలో అభయహస్తం ఆరు గ్యారంటీ పథకాలలో లబ్ధిదారులు 1874 దరఖాస్తులను అందినట్లు మండల నోడల్ అధికారి, బీఎండబ్ల్యూఈఓ జగదీశ్వర్ రెడ్డి, టీం లీడర్ మండల తాసిల్దార్ రంగారావు శుక్రవారం ఒక ప్రకటన తెలిపారు. ప్రజా పాలన ఆరవ రోజు కార్యక్రమంలో భాగంగా మున్యా నాయక్ తండా 654, లక్ష్మీ నాయక్ తండా 330, పులి తండా 199, చివ్వెంల593 మిగతా గ్రామాలు కలిపి 98 దరఖాస్తులు అందించినట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్