కారులో దండలు మార్చుకుని పెళ్లి (వీడియో)

531923చూసినవారు
కర్ణాటకలోని బళ్లారిలో ఓ ప్రేమ జంట కారులో దండలు మార్చుకుని పెళ్లి చేసుకుంది. బళ్లారి జిల్లా టెక్కలకోట్‌కు ు చెందిన శివప్రసాద్‌, కొప్పల్‌కు చెందిన అమృత ప్రేమించుకున్నారు. వారివి వేర్వేరు కులాలు కావడంతో పెద్దలు పెళ్లికి అడ్డు చెప్పారు. దీంతో మంగళవారం వారు కారులో దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు. తల్లిదండ్రులు కావాలని ఓసారి, భర్త కావాలని మరోసారి అమృత చెప్పడంతో పంచాయతీ పోలీస్‌ స్టేషన్‌కు చేరింది.

సంబంధిత పోస్ట్