మేడే సందర్భంగా మార్కెట్ కు సెలవు ప్రకటించాలి

70చూసినవారు
మేడే సందర్భంగా మార్కెట్ కు సెలవు ప్రకటించాలి
ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే సందర్బంగా బుధవారం వ్యవసాయ మార్కెట్ కు సెలవు ప్రకటించాలని వ్యవసాయ మార్కెట్ సెక్రెటరీ కి మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కార్మికుల హక్కుల దినం సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కి సెలవు ప్రకటించక పోవడం అన్యాయమన్నారు. మొట్ట మొదటి సారిగా సెలవు ప్రకటించాలని కోరడం బాధ కరం ఆన్నారు.

సంబంధిత పోస్ట్