సూర్యాపేటలో పటేల్ రమేష్ రెడ్డికి ఘన స్వాగతం

81చూసినవారు
తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన పటేల్ రమేష్ రెడ్డి బుధవారం సూర్యాపేటకు చేరుకున్నారు. కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున సూర్యాపేటలో స్వాగతం పలికి ర్యాలీగా వెళ్లారు. సూర్యాపేట ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికి ర్యాలీ గా పట్టణ వీధుల్లో ఊరేగింపు బయలుదేరారు. పటేల్ రమేష్ రెడ్డి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్